జగిత్యాల జిల్లాలోని మొదటి విడతలో ఏడు మండలాల్లో పోలింగ్ పూర్తి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో మొదటి విడత పోలింగ్‌‌ ప్రశాంతంగా పూర్తయిందని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌‌‌ సత్యప్రసాద్ తెలిపారు. గురువారం మేడిపల్లి, భీమారం, కోరుట్ల, మెట్‌‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.