జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాష్ట్రంలోని సర్పంచులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు.