జానకమ్మ మరణం నన్ను ఎంతో కలచివేసింది.. సంగీత ప్రపంచంలో ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం: మెగాస్టార్ చిరు

సుప్రసిద్ధ గాయని ఎస్.జానకి మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు.