జనగామ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 12 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్​లో పట్టుబడిన వారిలో పలువురికి జనగామ ఏడీఎం కోర్టు జడ్జి సందీప స్వల్పకాలిక జైలు శిక్ష విధించారు. మరికొందరికి జరిమానా విధించారు.