జొన్నల కొనుగోలుకు సర్కారు సన్నాహాలు

రాష్ట్రవ్యాప్తంగా సాగైన జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మార్క్‌‌‌‌ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టేందుకు సీఎం రేవంత్ ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలపగా.. మే 4న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.