జూనియర్‌ కళాశాల ప్రారంభం ఎప్పుడు?

మండలంలో ప్రతి సంవత్సరం సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులు పదో తరగతిని పూర్తి చేస్తున్నారు. వీరు ఇంటర్‌ చదవాలంటే మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేకపోవడంతో బెల్లంపల్లి పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది.