జూన్ 15 నుంచి టీజీ ఈసెట్ కౌన్సెలింగ్

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో రెండో ఏడాదిలో నేరుగా చేరేందుకు నిర్వహించే ‘టీజీ ఈసెట్’ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.