జూన్ 2న ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి.. లేదంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనిపక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.