భూగర్భ జలాల లెక్క తేల్చేందుకు ‘జల్ దూత్’.. బావుల కాడికి పోయి ఏం చేస్తారంటే..

దేశవ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బావుల్లో నీటి మట్టాలను లెక్కించే ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది.