డిగ్రీ సర్టిఫికెట్‌తో పాటు జాబ్ ఆఫర్ లెటర్.. సర్కారు కాలేజీల్లో ఏఈడీపీ కోర్సులు

డిగ్రీ పట్టా పుచ్చుకోగానే చేతిలో సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఉండాలన్నదే తమ లక్ష్యమని, అందుకే సర్కారు డిగ్రీ కాలేజీల్లో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్(ఏఈడీపీ) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన అన్నారు.