డాక్టర్ల బదిలీల్లో ఫోకల్, నాన్ ఫోకల్ విభజన వద్దు ..ప్రభుత్వాన్ని కోరిన టీటీజీడీఏ

డీఎంఈ డాక్టర్ల విషయంలో ఫోకల్, నాన్ -ఫోకల్ అనే విభజన లేకుండా పాత పద్ధతిలో నే హైదరాబాద్, నాన్ హైదరాబాద్ కేటగిరీలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) కోరింది.