మే 29కి రైతు డిస్కమ్ బహిరంగ విచారణ వాయిదా

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు డిస్కమ్​బహిరంగ విచారణను ఈ నెల 29కి ఈఆర్‌‌‌‌‌‌‌‌సీ వాయిదా వేసినట్టు సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.