వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగొద్దు.. గనుల్లో వరద నీటిని తోడటానికి భారీ మోటార్లు

హైదరాబాద్​, వెలుగు: రాబోయే వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు కలగొద్దని, ఆ దిశగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్​జ్యోతి జీఎంలను ఆదేశించారు.