కొమురవెల్లి మండల కేంద్రంలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ గ్రామపంచాయతీ సభ్యులు శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో గల్లీకో బెల్ట్ షాపు ఏర్పడి మద్యం విక్రయాలు అదుపు తప్పడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.