ఆధునిక సాగుతోనే రైతులకు మేలు : ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ

వానాకాలం సాగులో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి, పెట్టుబడి ఖర్చులను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు