రాబోయే ఎన్నికలకు సర్ కీలకం.. పక్కా ఓటర్ల జాబితా కోసం పార్టీలు సహకరించాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాబోయే ఎన్నికల కోసం పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో ‘సర్’ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ చాలా కీలకమని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు