లారీలు రావట్లే.. తూకం వేయట్లే.. కడెం మండల రైతులు హైవేపై బైఠాయించి నిరసన

కడెం, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ నిర్మల్ జిల్లా కడెం మండల రైతులు ఆందోళనకు దిగారు.