బడ్జెట్ భారం.. చేపల చావు ఖాయం..! ఎండిపోయిన మాసబ్ ట్యాంక్ చెరువు... మృత్యువాత పడుతున్న చేపలు...

మెహిదీపట్నం, వెలుగు:  మాసబ్ ట్యాంక్  చెరువు ఎండిపోయి అందులోని జలచరాలు మృత్యవాతపడుతుండడంతో  సోమవారం ‘నీటి కరువు.. గుండె చెరువు’ హెడ్డింగ్​తో వెలుగు దినపత్రిక లో కథనం పబ్లిష్​కాగా, అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు