ఎకో పార్కుల వద్ద నైట్ స్టే ఫెసిలిటీ.. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు