జూన్ 28న నల్గొండకు సీఎం రేవంత్ రెడ్డి ..హ్యామ్ రోడ్ల పనులకు కనగల్ లో శంకుస్థాపన

నల్గొండ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కనగల్ లో నుంచే శంకుస్థాపన చేయనున్నారు. హ్యామ్ విధానంలో రూ.19,300 కోట్లతో 13,541 కిలోమీటర్ల పొడవైన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది