జ్యోతిష్యం : జూన్15 బిగ్ డే... అమావాస్య రోజు ఒకే రాశిలో సూర్యుడు.. చంద్రుడు.. ఆరు రాశుల వారికి పక్కాగా జరిగేది ఇదే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధిక జ్యేష్ఠ మాసం అమావాస్య ( జూన్​ 15) ఘడియల్లో వృషభ రాశిలో సూర్యుడు, చంద్రులు కలవనున్నారు. చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వలన ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.