జ్యోతిష్యం: పూజామందిరంలో ఈ ఒక్కటి ఉంచండి.. డబ్బులకు ఇబ్బందే ఉండదు..!

హిందూ సంప్రదాయం.. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం, ఇంట్లో శంఖం ఉంచడం వల్ల సానుకూల శక్తి వెలువడుతుంది . శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు . ఇంట్లో శంఖాన్ని ఉంచి, ప్రతిరోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.