జయం రవి ఇంట్లో హైడ్రామా.. చోరీ కేసులో ఊహించని ట్విస్ట్!

తమిళ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) ఇంట్లో జరిగిన ఒక హైడ్రామా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా ఆయన ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. చెన్నైలోని అత్యంత విలాసవంతమైన ఇంజంబాక్కం ప్రాంతంలో జయం రవి నివసిస్తున్నారు.