జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో కుప్పకూలిన భారత వాయుసేన రవాణా విమానం.. మంటల్లో ఏఎన్-32

భారత వైమానిక దళంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని, వాయుసేనకు రవాణా రంగంలో వెన్నుముకగా నిలిచే ‘ఏఎన్-32’ విమానం అస్సాంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్‌లోనే రన్‌వేపై కుప్పకూలింది. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, చూస్తుండగానే విమానం అగ్నికీలల్లో చిక్కుకుపోవడం అక్కడి వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓవైపు పైలట్ సహా సిబ్బంది ప్రాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుండగా.. మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.