జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ రీజియన్.. బిల్లులోని ముఖ్యమైన విషయాలు

తెలంగాణ ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026ను ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది. ఇందులో అనేక విషయాలను ప్రస్తావించింది. జీహెచ్ఎంసీ చట్టానికి బదులుగా దీనిని తీసుకువస్తారు.