అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణ కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని, అడ్డగోలు తప్పులు చేస్తూ ఇప్పుడు కోర్టునే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.