టాక్ షో హోస్ట్‌పై ట్రంప్ పగ.. హోస్టును డస్ట్‌బిన్‌లో పడేసి డాన్స్ చేస్తున్న ఏఐ వీడియో పోస్ట్
అమెరికా బుల్లితెరపై దశాబ్ద కాలంగా నవ్వులు పూయించిన ప్రముఖ టాక్ షో 'ది లేట్ షో' ప్రస్థానం ముగిసింది. అయితే ఈ షో ముగింపు కంటే కూడా.. దీని హోస్ట్ స్టీఫెన్ కోల్బర్ట్‌ను టార్గెట్ చేసుకుని