ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా 25 లక్షల మంది టీచర్లపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తావించింది.