ఆదిత్య అక్రమ కట్టడాల వెనుక కాంగ్రెస్ : ఎంపీ రఘునందన్ రావు

నార్సింగిలో ఆదిత్య వింటేజ్ అక్రమ కట్టడాల వెనకున్న కాంగ్రెస్ నేతల పేర్లు బయటపెట్టాలని బీజేపీ ఎంపీ రఘునందన్​ రావు డిమాండ్​ చేశారు. రింగ్ రోడ్డు పక్కనున్న సర్వీస్ రోడ్డును తొలగించి నిర్మాణాలు చేస్తున్నారని, హెచ్​ఎండీఏ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్​లోనూ ఫిర్యాదు చేశారన్నారు.