ట్రెండ్ కోసం ప్లాస్టిక్ ట్రాప్.. ప్లాస్టిక్ డైట్ సోషల్ మీడియాలో వైరల్

చైనా సోషల్ మీడియాలో ‘ప్లాస్టిక్ డైట్’ అనే ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ డైట్ అంటే.. తినే ముందు నోటిలో ఒక సన్నని ప్లాస్టిక్ కవర్‌‌ను అడ్డుపెట్టుకుంటున్నారు. కొంతసేపు నోట్లోనే ఉంచుకుని ఆ తర్వాత ఫుడ్​తోపాటు ఆ ప్లాస్టిక్ ముక్కను బయటకు తీసేస్తారు.