ట్రంప్‌లో సైకోపాథిక్ లక్షణాలు.. ఇరాన్ సంచలన కామెంట్స్! చర్చల వేళ రంగంలోకి సైకాలజిస్టులు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో సైకోపాథిక్ లక్షణాలు ఉన్నట్లు తాము గమనించినట్లు ఇరాన్‌కి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఈ విషయాన్ని డ్రాప్ సైట్ ప్రచురించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇస్లామాబాద్‌లో అమెరికా - ఇరాన్ మొదటి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఇరాన్ ట్రంప్‌ను అంచనా వేసేందుకు ఇద్దరు సీనియర్ సైకాలజిస్టులను తాజాగా జరిగిన శాంతి చర్చల బృందంలో చేర్చినట్లు వెలువడిన వార్తలు ఆసక్తిరేపుతున్నాయి.