రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో సినిమా లెవల్ ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. పెళ్లిలో డీజే వాయించడానికి వచ్చిన యువకుడితో ఓ యువతి ప్రేమలో పడింది. ఇంట్లో వారు బలవంతంగా చేసిన బాల్య వివాహాన్ని కాదని, తన మనసు మెచ్చిన వాడినే పెళ్లి చేసుకుంది......................