డేటింగ్ యాప్లో పరిచయం..రూ.1.47 లక్షల మోసం

ఆన్​లైన్ డేటింగ్ యాప్​లో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో ఓ మహిళను కేటుగాడు మోసం చేశాడు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. సుఖ్​దేవ్ నగర్​కు చెందిన ఆర్తి (39) అనే మహిళ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్​గా పనిచేస్తోంది.