తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్జేట్ - సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు, మే 28న పరీక్ష వాయిదా

Telangana Inter Supplementary Exams 2026 : మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను తెలంగాణ ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. బక్రీద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.