డయాలసిస్‌‌ బాధితులకు సర్కారు చేయూత

రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. డయాలసిస్‌‌  చేయించుకుంటున్న బాధితులకు కొత్తగా చేయూత పింఛన్లను మంజూరు చేసింది. తాజాగా 2,356 మంది బాధితులకు పింఛన్లు మంజూరు చేస్తూ మంత్రి సీతక్క శుక్రవారం ఫైల్ పై సంతకం చేశారు.