తృటిలో వైభవ్ సెంచరీ మిస్.. రఫ్పాడించిన రాజస్థాన్.. సన్రైజర్స్ ముందు 244 రన్స్ టార్గెట్!

SRH vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కాగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ బ్యాటర్లు రఫ్పాడించారు.