తప్పు చేస్తే ఎవరినీ వదలం.. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

ఖమ్మం కలెక్టరేట్‌లో భూదాన్ భూముల నిర్వాసితులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటనపై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.