తమ్ముడిని బాగా చదివించు.. అమ్మను బాగా చూసుకోండి!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కందుల పైడిరాజు.. తన పెద్ద కుమారుడిని ఉద్దేశించి చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.