తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యారేజీ ఎత్తును పెంచే విషయంపై చర్చలు జరిపేందుకు సిద్ధం అంటూ మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగు, తాగు నీటి అవసరాల కోసం తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ ఎత్తు పెంచినా మహారాష్ట్రలో ఎలాంటి ముంపు పొంచి ఉండదని సీఎం స్పష్టం చేశారు.