తమిళనాడులో కృత్రిమ సంక్షోభం.. గవర్నర్ చర్యపై ముకుల్ రోహత్గి

ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమిళనాడులో కొనసాగుతున్న ప్రతిష్టంభనను 'కృత్రిమ సంక్షోభం'గా సీనియర్ అడ్వకేట్, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా టీవీకే చీఫ్ విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు.