"తమిళనాడులో విజయ్ చేసింది.. ఏపీలో చిరంజీవి చేయలేకపోయారు.. అలా చేసుంటే మెగాస్టారే సీఎం": రఘవీరారెడ్డి

తమిళనాడులో టీవీకే విజయ్ గెలుపుపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన విశ్లేషణ వినిపించారు. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పారు ఏపీసీసీ మాజీ చీఫ్. సరైన సమయంలో విజయ్ రాజకీయాల్లోకి వచ్చారని.. టీవీకే విజయానికి అది కూడా ఓ కారణమన్నారు రఘువీరా. అయితే ఏపీలో చిరంజీవి మాత్రం ఇలా చేయలేకపోయారని.. 2009లో కాకుండా 2014లో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సీఎం అయ్యేవారని అంచనా వేశారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.