తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కి మద్దతిచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

తమిళనాడులో సంచలనం రేపుతూ ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరు నటుడు, సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరే అవకాశం ఉంది.