తెరుచుకుంటున్న ‘జీరో’స్కూళ్లు.. ఇప్పటికే 80 బడులు రీఓపెన్.. నల్గొండ జిల్లా టాప్.. జగిత్యాలలో హయ్యెస్ట్ అడ్మిషన్లు

సూర్యాపేట జిల్లా రేగులగడ్డ తండా బడిలో రెండేళ్ల కింద ప్రైమరీ స్కూల్ మూతపడింది. అపట్లో ఆ బడిలోని 9 మంది పిల్లలు ప్రైవేటుకు వెళ్లడంతో మూతపడింది. అధికారుల చొరవతో పేరెంట్స్ ప్రైవేటు మోజు వీడి తమ పిల్లలను