తిరుమలలో కర్ణాటక ప్రముఖులకు తొలి హారతి వీక్షణ అవకాశం.. సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన

Tirumala First Harathi: కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే తొలి హారతిని వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు సీఎం డి.కె. శివకుమార్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త ప్రోటోకాల్‌ను త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.