తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం.. ఆలయం పైన చక్కర్లు

తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్​ వెళ్లడంతో కలకలం రేగింది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంపై ఎలాంటి విమానాలు.. హెలికాఫ్టర్లు ప్రయాణించకూదు. అలా వెళ్లడం వలన ఆలయ పవిత్రత దెబ్బతింటుంది