తిరుమల కొండ కిటకిట.. శిలాతోరణం వరకు క్యూలైన్.. స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమల కొండకు భక్తుల రద్దీకొనసాగుతుంది. దసరా సెలవులు.. మగిసి.. బళ్లు.. ఆఫీసులు మొదలైన తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తారు భక్తులు. పెరటాసి మాసం కావడంతో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.