4 మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఇండియాలో విస్తరించనున్న రైల్వే నెట్వర్క్

ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మంగళవారం (అక్టోబర్ 7) ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది.