తెలంగాణకు నెక్ట్స్ సీఎం బీసీ బిడ్డనే..రాజ్యాధికార సమరభేరీలో తీర్మాన్ మల్లన్న

తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీర్మాన్ మల్లన్న  కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా బీసీలు రాజకీయంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌తో భువనగిరిలో జరిగిన రాజ్యాధికార సమర భేరి సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.