తెలంగాణలో జులై 10న విద్యాసంస్థల రాష్ట్రవ్యాప్త బంద్.. లెఫ్ట్ విద్యార్థి సంఘాల పిలుపు!

తెలంగాణలో జులై 10న విద్యాసంస్థల రాష్ట్రవ్యాప్త బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపునిచ్చాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, డిమాండ్ల సాధనకు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు బంద్‌కు సహకరించాలని కోరాయి.