హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం :  ఇన్చార్జ్ మంత్రి సీతక్క

శ్రమజీవులందరికీ మేలు చేసేలా కాంగ్రెస్​ ప్రభుత్వం కనీస వేతనాల చట్టాన్ని ప్రకటించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, నిజామాబాద్​ జిల్లా ఇన్​చార్జ్ ​మంత్రి సీతక్క తెలిపారు. అందులో భాగంగా హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.